ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి ఫలితాల అనంతరం ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడనున్నారు. పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే త్వరలోనే బీజేపీలో చేరుతారని …
Read More »మరో మూడు రోజల్లో ఏపీలో హత్యలు, విధ్వంసాలు.. బాబు కుట్ర!
రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు రోజుల్లో దహనాలు, హత్యలు, దాడులు చేసేందుకు చంద్రబాబు తన టీడీపీ నాయకులు, శ్రేణులను సిద్ధం చేశారని ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం పులివెందుల స్థానానికి అభ్యర్థిగా జగన్ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు చేస్తున్న కుట్రలపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, పవన్ ల మ్యాచ్ ఫిక్సింగ్ పై …
Read More »చంద్రబాబుకి గాలి జనార్ధనరెడ్డి సవాల్..!
విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చెయ్యకపోవడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గాలి జనార్ధనరెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వాఖ్యలు చేశారు. గాలి జనార్ధనరెడ్డి, చంద్రబాబుకి ఓ ఆఫర్ ఇస్తున్నారు.. స్టీల్ ఫ్యాక్టరీ కోసం చంద్రబాబు కిందా మీదా పడాల్సిన అవసరం లేదని.. తనకి అవకాశం ఇస్తే, కేవలం రెండేళ్లలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టి చూపిస్తానంటూ గాలి ఆసక్తికర …
Read More »ఏపీలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు…చంద్రబాబు ఓపెన్ చాలెంజ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒక్క రూపాయి అవినీతి రుజువు చేయగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు.మహానాడులో ఆయన మాట్లాడుతూ పథకాల్లో అవినీతి అంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఒక్క రూపాయి అవినీతిని నిరూపించగలవా అని ప్రశ్నించారు. ఎవరైనా వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. ఆధారాలుంటే చిన్న తప్పునైనా నిరూపించి చూపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ …
Read More »మరోసారి చరిత్ర సృష్టించిన వైసీపీ-తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీకి తెల్సిందిగా ..!
వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం.. ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన …
Read More »అనుకున్నది ఒకటి. అయిందోకటి..వైసీపీకి జై కొట్టిన ఇండస్ట్రీ..!
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చేప్తారు.తాజాగా ఈ సామెత ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతలకు సరిపొతుంది.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హమీలల్లో ఒకటి ప్రత్యేక హోదా .అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ దాన్ని తుంగలో తొక్కింది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ హమీ నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ …
Read More »కృష్ణా జిల్లా టీడీపీలో సంచలనం – వల్లభనేని వంశీకు షాకిచ్చిన చంద్రబాబు
ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే తాను హైదారబాద్ లో వ్యాపారం చేస్తానని చెప్పడంతో టీడీపీ నేతల్లో చర్చలు మొదలైయ్యినాయి. వివారాల్లోకి వెళ్లితే.. కాంగ్రెస్ నాయకుడు, …
Read More »పోలవరంపైకుట్రకు తెరలేపిన బాబు ..పక్కా ఆధారాలు మీకోసం ..
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ పోలవరం ప్రాజెక్టు వివాదం .పోలవరం ప్రాజెక్టు మీద అధికార టీడీపీ పార్టీకి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .లేదు వైసీపీ శ్రేణులు చేస్తున్న కుట్రల వలన పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుంది అని అధికార టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది .కాదు అధికార పార్టీ నియమాలను తుంగలో తొక్కి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది అని ఇటు …
Read More »చంద్రబాబు 2 కోట్లు ..మనవడు దేవాన్స్ 11 కోట్లు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలను ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ఈరోజు శుక్రవారం ప్రకటించారు .ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విలువ ప్రకారమే తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నట్లు నారా లోకేష్ నాయుడు మీడియాకు తెలిపారు . ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు …
Read More »