ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాలతో ఒక వ్యక్తి ఆడుకున్నాడు. అక్కతో ఐదేళ్లు సహజీవనం చేసిన యువకుడు ఆమె చెల్లిని రసహ్యంగా వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఒక యువతికి 2015లో ఒక యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. …
Read More »