తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు జెడ్పీటీసీ,ఎంపీటీసీలుగా అత్యధిక స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం ముప్పై రెండు జెడ్పీ స్థానాలను దక్కించుకున్న సంగతి కూడా విదితమే. ఈ సందర్భంగా జెడ్పీటీసీ,ఎంపీటీసీ,జెడ్పీపీ,ఎంపీపీ,జెడ్పీ చైర్మన్లు,కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశారు. ఈక్రమంలో కేటీఆర్ అందర్నీ …
Read More »