తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్స్/సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల …
Read More »సిద్దిపేట నియోజకవర్గ జెడ్పీటీసీ అభ్యర్థులు ఖరారు..!
తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ , నంగునూర్ మండలాల టి ఆర్ ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రకటించారు.. పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ,చిన్నకోడూర్ మండల సీనియర్ నాయకులు ,మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రోజా రాధాకృష్ణ శర్మ గారిని చిన్నకోడూర్ మండల జెడ్పిటిసి అభ్యర్థి గా , పార్టీ సీనియర్ నాయకులు నంగునూర్ మాజీ జెడ్పీటిసి గా …
Read More »