జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Read More »రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేస్తా..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు. see also:వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ …
Read More »