యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. …
Read More »ముందు సెలెక్టర్లను మార్చండి..యువీ సంచలన వ్యాఖ్యలు !
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ టీమ్ సెలెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో భావోద్వేగమైన వ్యాఖ్యలు చేసాడు యువీ. ముందు సెలెక్టర్స్ ను మార్చండి. అప్పుడు ఎలాంటి మ్యాచ్ ఐనా గెలవొచ్చు. వారు నెమ్మదిగా ఉంటే జట్టు కూడా అంతే నెమ్మదిగా ఉంటుందని యువీ అభిప్రాయపడ్డాడు. సెలెక్టర్ల …
Read More »యువరాజ్ సింగ్ తండ్రిపై మండిపడుతున్న ఫాన్స్..ధోని జోలికి వస్తే?
ప్రపంచకప్ లో భాగంగా భారత్ న్యూజిలాండ్ తో సెమీస్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇందులో ఇండియా 18పరుగుల తేడాతో ఓడిపోయింది.మాజీ కెప్టెన్ ధోని, జడేజా కలిసి మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసిన దగ్గరకు వచ్చి ఓడిపోయారు.అయితే దీనిపై స్పందించిన మాజీ భారత బౌలర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్ ధోని పై విమర్శలు చేసాడు.ధోని అలా ఆడడం సరికాదని.. ధోని ఇప్పటికే ఎక్కువ క్రికెట్ ఆడాడని ఇలాంటి …
Read More »జడేజా నయా రికార్డ్ .. ఆరు బంతుల్లో.. ఆరేశాడు..!
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్‌కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్‌సీఏ అంతర్ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో …
Read More »