ఏపీ అనంతపురంలో జరిగిన యువభేరిలో జగన్ తీరులో చాలా మర్పు కనిపించింఇ. యువభేరిలో జటన్ చేసిన ప్రసంగంలో చంద్రబాబును ఏమాత్రం ఏకవచనంతో సంబంధించలేదు. చంద్రబాబును గారూ అంటూ సంభోదిస్తూ గౌరవించడం కన్పించింది. గతంలో జగన్ ప్రసంగాల్లో చంద్రబాబును ఏకవచనంతో మాట్లడేవారు. అంతేకాదు తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబును ఉరితీయాలని, నడిరోడ్డుపై నరికేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించిన సంగతి …
Read More »వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తా.. జగన్ సంచలనం..!
ఏపీ అనంతపురం పట్టనం లోని ఎంవైఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్ సాక్షిగా హామీయిచ్చినట్లు ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా …
Read More »అనంత యువభేరి.. జగన్ గర్జిస్తాడా..!
ఏపీ ప్రథాన ప్రతిపక్షం అధినేత వైఎస్ జగన్.. మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తన భుజానికెత్తుకున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకు ప్రాణవాయువులా భావించే ప్రత్యేక హోదాను జగన్ కూడా ఈమధ్య కాలంలో పక్కన పెట్టారు. బీజేపీకి దగ్గర కావడం కోసమే ప్రత్యేకహోదాను జగన్ మర్చిపోయారన్న విమర్శలు విన్పించాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ప్రత్యేక హోదాపై సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »