నారావారి పుత్రరత్నం యువగళం పాదయాత్రలో ఎక్కడకు వెళ్లినా..వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. లోకల్ టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను బట్టీపట్టీ…తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో కళ్లు పెద్దవి చేసి, గొంతు చించుకుని మరీ వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నగరిలో తన కుటుంబం నగరిలో దోచుకుంటుందన్న నారా లోకేష్ విమర్శలకు మంత్రి రోజా తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లొకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్…వాడేం మాట్లాడుతాడో వాడికే …
Read More »LOKESH: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
LOKESH: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర…..నిభందనలకు లోబడే పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సూచించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్ సూచించారు. ఇదిలా ఉండగా ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుందన్నారు.
Read More »