యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు… సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టడంతో… స్కూటీ చక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటనలో సాయిదీపిక అక్కడిక్కడే మృతి చెందింది. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు …
Read More »హైదరాబాద్‌లో మరోసారి పోలీసులపై దౌర్జన్యం చేసిన అఖిలప్రియ భర్త …!
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియభర్త భార్గవరామ్ మరోసారి హైదరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఓ కేసు నిమిత్తం తనను పట్టుకోవడానికి వచ్చిన ఆళ్లగడ్డ పోలీసుల జీపును గుద్దే ప్రయత్నం చేసి తప్పించుకుపోయిన భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇటు హైదరాబాద్ పోలీసులు, అటు ఏపీ పోలీసులు భార్గవరామ్ కోసం వెదుకుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో భార్గవరామ్ ఏపీ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఉదంతం బయటకు …
Read More »