తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ చివరి జాబితాను ప్రకటించింది. ఈ రోజు శుక్రవారం ఉదయం 14 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ముందు 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా మూడు స్థానాల్లో అభ్యర్థుల్లో మార్పు చేర్పులు చేసి చివరకు 14 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ రిలీజ్ చేసింది. వనపర్తి, చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి అభ్యర్థులను మారుస్తూ …
Read More »వేముల వాడ బీజేపీకి ఝలక్
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజే శుక్రవారం నామినేషన్ అఖరి తేది కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో ముందు ప్రకటించిన అభ్యర్థులను కాకుండా సడెన్ గా వేరేవాళ్లను ప్రకటించి వాళ్లకు పార్టీ బీఫాంలు అందజేస్తుంది ఆ పార్టీ. మరోవైపు బీజేపీ పార్టీ ఒక జాబితాలో ఒకరి పేరు.. మరోక జాబితాలో వేరేవాళ్లను ప్రకటించి ఇటు అభ్యర్థులను.. అటు ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టెస్తుంది. …
Read More »మళ్ళీ తెలంగాణ దే ఘన విజయం
ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్ళీ తెలంగాణ దే ఘణ విజయమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ వ్యాసాల సంకలనం”దారి చూపిన దశాబ్ది”పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల రాష్ట్ర …
Read More »వైఎస్ షర్మిలకు షాక్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పచ్చిపాల వేణు యాదవ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మరియు కోదాడ నియోజకవర్గం ఇంచార్జి పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని …
Read More »యువత ఆలోచించు… “వివేకం”తో ఓటు వేయండి
కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 129- సూరారం డివిజన్ హెచ్ఎంటి సొసైటీలో బిఆర్ఎస్ నాయకుడు వరప్రసాద్, శరణ్ గౌడ్, శాంతి రెడ్డి మరియు బిజీ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో 500 పైచిలుకు మంది ప్రభుత్వ విప్ – ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గార్ల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్భై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ …
Read More »నవంబర్ ముప్పైన వేలుకి ఇంక్.. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అంతటా పింక్
పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నవంబర్ ముప్పైన వేలుకి ఇంక్.. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అంతటా పింక్.. పక్కాగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం..వచ్చిన తర్వాత ఆడబిడ్డ లకు రూ.400కే సిలిండర్ ఇస్తాము ..ఆసరా పెన్షన్ రూ.5000 కాబోతుంది .అడబిడ్డలకు నెలకు …
Read More »కాంగ్రెస్ పాలన అంటే కరెంటు ఖతమే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన విద్యార్థి యువజన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ కావాలో.. కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలన అంటే కరెంటు ఖతమేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌కు గతంలో …
Read More »నేడు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నామినేషన్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేస్తున్న శుభవేళ గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం అందుకున్న పరకాల ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి – జ్యోతి దంపతులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు, తదితరులు ఉన్నారు…
Read More »నేడు మంత్రి హారీష్ రావు నామినేషన్
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తర్వాత సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64014 ఓట్లలతో గెలిచాడు. 2010 మొదట్లో యు.పి.ఎ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర …
Read More »మంత్రి హారీష్ రావు కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని జగిత్యాల జిల్లా కొండగట్టు రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీశ్ రావు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.నేడు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్న మంత్రి హరీశ్ రావు …
Read More »