ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385కి పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, …
Read More »వంగవీటి రంగా కోసం “జగన్ “
వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు . పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి …
Read More »అనవసర ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ఆర్ధిక శాఖ ..
ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు తీవ్ర ఆందోళనకరంగా తయారవుతుంది .ఈ క్రమంలో రాబడితో సంబంధం లేకుండా అనవసరపు ఖర్చులు చేస్తుండడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది .దీంతో రాష్ట్రంలో సర్కారు నిర్మించతలపెట్టిన పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులు, నిర్మాణాలకు సంబంధించిన దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి . అయితే అరవై ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఇంత భారీ మొత్తంలో కాంట్రాక్టుల …
Read More »