ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి .ఈ నేపథ్యంలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరుతున్నారు .ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ …
Read More »దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు . …
Read More »చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని …
Read More »పవన్ బాటలో కమల్ హాసన్ ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు . అక్కడ ఏపీలో మాత్రం …
Read More »జగన్ పై సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు -అందుకేనా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు .రేపు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా పలు టీవీ ఛానల్స్ కు పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు . ఈ క్రమంలో జగన్ తండ్రి ,ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి …
Read More »వైసీపీ శ్రేణులు సగర్వంగా తల ఎత్తుకునే వార్త -జగన్ దెబ్బకు దిగొచ్చిన బాబు సర్కారు..
ఏపీ అధికార పార్టీ టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై ..గత మూడున్నర ఏండ్లుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు సర్కారు పై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పోరాటాలకు ఏపీ సర్కారు దిగొచ్చింది .ఇప్పటివరకు ప్రజల సమస్యలపై అటు …
Read More »జగన్ ఉసురు చిదంబరం కు తగిలిందా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం అక్రమ కేసులను బనాయించి వేదించిన సంగతి విదితమే .జగన్ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టింది . ఈ విషయాన్నీ ఏకంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మాజీ సీనియర్ …
Read More »జగన్ కుటుంబంలోకి చేరినవాళ్లని చూసి చంద్రబాబు షాక్.. వారు వీళ్ళేనా…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికి వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం సాగుతున్న తీరును సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. ఈ కార్యక్రమన్ని …
Read More »8ఏళ్ళ తర్వాత “బ్రహ్మాస్త్రాన్ని “బయటకు తీసిన జగన్ ..
ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ రెడ్డి మీద అధికార పార్టీ తరపున పోటి చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే .అంతే కాకుండా మరోవైపు నెల రోజుల వ్యవధిలో జరిగిన తూర్పు గోదావరి …
Read More »వైసీపీలోకి మాజీ సీఎం కుటుంబ వారసుడు ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇప్పటివరకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ..ఇద్దరు ఎంపీలు అధికార తెలుగుదేశం పార్టీ గూటికి చేరుకున్నారు .దీంతో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …
Read More »