Home / Tag Archives: ysrcp (page 422)

Tag Archives: ysrcp

వైసీపీ అభిమానుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది.. పట్టణంలో ఉద్రిక్తత

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పై రామచంద్రపురం ఎస్ఐ ఎస్ . నాగరాజు దురుసుగా ప్రవర్తించడంతో ఆదివారం రాత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది . జక్కంపూడి రాజా ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో అక్కడికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు . దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది . వివాదం విషయం తెలుసుకున్న రాజా మాతృమూర్తి జక్కంపూడి విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు . ఆమె …

Read More »

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌ గా వైసీపీ అభ్యర్థి

ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా…వైసీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా వైసీపీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్‌సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు …

Read More »

జగ్గయ్యపేటలో వైసీపీ ఘన విజయం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాల్టీని వైసీపీ నిలబెట్టుకుంది. మునిసిపల్ చైర్మన్‌గా రాజగోపాల్ అలియాస్ చిన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ పార్టీకి 16 కౌన్సిలర్ లు ఉన్నప్పట్టికీ , తెలుగుదేశం పార్టీ ఈ మున్సిపాల్టీని స్వాదీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. విజయవాడ ఎమ్.పి కేశినేని నాని, జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్యలు రిటర్నింగ్ అదికారి ని ఎన్నికలు జరగనివ్వకుండా అడ్డుకున్నారు.తమ పార్టీ కౌన్సిలర్ లను కిడ్నాప్ చేశారని, వారు వచ్చే వరకు ఎన్నిక …

Read More »

వైసీపీలోకి మాజీ సీఎం తనయుడు..!

ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుంది.  ఇప్పటి వరకు వైసీపీలో గెలిచిన  20 మంది ఎమ్మెల్యేలను అడ్డదారిలో టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే .  ఈ క్రమంలో  ఆంధ్రప్రదేశ్ కు ఒక నెల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ సీఎం కుమారుడు నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. మనోహర్ స‌మైక్యాంధ్రప్రదేశ్‌కు చిట్ట చివ‌రి స్పీక‌ర్‌గా పనిచేసారు..మనోహర్ …

Read More »

జగ్గయ్యపేట మున్సిపల్‌ చెర్మన్‌ ఎన్నిక వాయిదా…144 సెక్షన్‌

ఏపీలో మరోసారి టీడీపీ కుట్రలు బట్టబయలైంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ చెర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి హరీష్‌ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నిక …

Read More »

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ కుట్ర

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అంతు లేకుండాపోతున్నట్లుగా ఉంది. జగ్గయ్యపేట లో ఆ పార్టీనేతలే ఉద్రిక్త వాతావరణం సృష్టించడం శోచనీయం. వైసీపీకి మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు …

Read More »

జగన్‌ వీరాభిమాని … తొమ్మిది ఎడ్ల బండ్లు…తొమ్మిది ట్రాక్టర్లతో

ఏపీ లోని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఓ వ్యక్తి.. ఆ పార్టీ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను పోలిన బండ్లను ప్రదర్శించి కొలుపుల్లో తన అభిమానాన్ని చాటుకున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో గంగానమ్మ కొలుపులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వర బ్రిక్స్‌ యజమాని చెంచల రామిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. మొక్కుబడులు …

Read More »

జగన్ పోరాటాలకు దిగొచ్చిన బాబు సర్కారు -7లక్షలమందికి లబ్ధి ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసర్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ దాదాపు అరువందలకు పైగా ఎన్నికల హామీలను కురిపించింది .అందులో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిను కల్పిస్తాం అని .అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు . గత మూడున్నర ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

ఇలా అయితే వైసీపీకే తీవ్ర నష్టం -జగన్ కు గడ్డు కాలమే ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారాన్నికోల్పోయిన సంగతి తెల్సిందే .అయితే ఈ సారి ఏవిధంగా అయిన సరే గెలిచి అధికారాన్ని చేపట్టాలని వైసీపీ పక్క ప్రణాళికలు వేస్తోంది .ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల గురించి ఒకవార్త తెగ ప్రచారం జరుగుతుంది .అదే నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలతో …

Read More »

వైఎస్ జగన్‌ను చూస్తే టీడీపీకి భయమేందుకో

ఏపీ ప్రతిపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు విచారణ నుంచి ఆరు నెలల మినహాయింపు ఇవ్వడానికి కోర్టు అంగీకరించకపోయినా, ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కోర్టు తీర్పునకు లోబడే పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.ఎవరుఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని అన్నారు. వైఎస్ జగన్‌ను చూస్తే టీడీపీకి భయమేందుకో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat