భయమంటే ఏంటో తెలియని బ్లడ్ మాది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్ పదే పదే బిల్డప్పులు ఇస్తుంటారు..మీ నాన్న నాపై 20 కేసులు పెట్టించి ఏం పీకలేకపోయాడు..నువ్వేం చేస్తాం…నీ అనుభవం అంత వయసు లేదు నీది..పిల్లకుంకా అంటూ అసెంబ్లీలో జగన్‌పై చంద్రబాబు ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు..కట్ చేస్తే..జగన్ సైలెంట్‌గా పని కానిచ్చిసాడు..అప్పటికీ వ్యవస్థలపై పట్టు ఉన్న చంద్రబాబు తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు …
Read More »జగన్ మహాకంత్రి -టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు. మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు …
Read More »నేనోస్తున్నా.. మీకు అండగా నేనుంటా- టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది. ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. తిరగబడాలి.. పోరాడితే పోయేదేమి లేదు .. మన హక్కుల కోసం మనం పోరాడుదాం.. మన హక్కులను సాధిద్దాం .. ఇప్పుడు చెత్తపై పన్ను …
Read More »న్యాయవాది సిద్ధార్థ లూద్రా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సుప్రీకోర్టుకు చెందిన అత్యంత సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా …
Read More »పోలీస్ లాఠీతో గుంటూరు మేయర్ హల్‌చల్
ఏపీలో గుంటూరు నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్‌చల్ చేసిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి నగరంలోని అరండల్ పేటలో గిరి మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా బంద్ పాటిస్తున్న షాపులను ఓపెన్ చేయిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు …
Read More »బాబు కేసు-సీఐడీ సంచలన ప్రకటన
ఏపీలో పెనుసంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేవలం తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు పెట్టారని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది. ‘రమేశ్ స్టేట్మెంట్లోనే కేసు మొత్తం నడవలేదు. దర్యాప్తులో ఇది భాగం మాత్రమే. అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు కోర్టులో ఉండగా రమేశ్ ఇలా వ్యాఖ్యానించడం అయోమయానికి గురిచేయడమే. దర్యాప్తును ప్రభావితం చేయడమే. …
Read More »రాజమండ్రి సెంట్రల్ జైలులోను బాబును వెంటాడుతున్న 23 సెంటిమెంట్..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.. ఆదివారం 8 గంటల నుంచి మ. 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఈ మధ్యలో న్యాయమూర్తి రెండుసార్లు విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత ఓ గంటపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6.30 …
Read More »అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు
ఏపీలో అప్పటి ప్రభుత్వ హాయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారని వైసీపీఎమ్మెల్యే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చాలా దిట్ట. కానీ ఆయన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని మాజీ మంత్రి అనిల్ విమర్శించారు. …
Read More »ఇక పార్టీ లేదు బొక్కా లేదు..ఇద్దరం బొక్కలోకే బాసూ..!
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..ఇప్పటకే నంద్యాల నుంచి చంద్రబాబును విజయవాడకు తరలించిన పోలీసులు మూడో అదనపు కోర్టు జడ్డి ముందు హాజరుపర్చనున్నారు. అలాగే మరికాసేపట్లో చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ సీఐడీ డీజీ మీడియా ముందు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ విధ్వంసాలకు, అల్లర్లకు …
Read More »ఏమైపోయావ్ బ్రో..బాబుగారు జైలుకు వెళ్తానంటున్నాడు…పవన్‌పై అంబటి సెటైర్లు..!
రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ భయంతో వణికిపోతున్నాడు..మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ విచారణ షురూ అయింది…ఇక ఇటీవల పుంగనూరు విధ్వంసంలో చంద్రబాబుపై కేసులు నమోదు అయ్యాయి..దీంతో ఎక్కడ చెరసాలలో చిప్పకూడు తినాల్సి వస్తుందోనని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎప్పుడూ లేనంతగా భయంపట్టుకుంది..అందుకే రెండు, మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి …
Read More »