వైసీపీ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ విభాగం, స్థానిక పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 19న కర్నూలులో, 20న పుట్టపర్తిలో, 21న …
Read More »జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే చంద్రబాబు భయంతో మైండ్‌గేమ్
వచ్చె నెల నవంబర్ 2 నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర విజయవంతమవుతుందనే భయంతో సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే సీఎం ప్రలోభాలు, ప్యాకేజీలతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత …
Read More »