కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి.వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైసీపీ పార్టీ ఎంపీలు .ఎవరికి ఏ,ఏ శాఖలోపదవులు దక్కాయో వివరాలు క్రింద చూడండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి ఆరోగ్యశాఖ – వంగా గీత పశువు మత్స్యశాఖ …
Read More »వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం..!!
ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవాళ ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు. వీరందరు ఏప్రిల్-6న స్పీకర్‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. అయితే.. ఏపీలో ఖాళీ అయిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఉంటాయా..? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Read More »ఏపీలో మరోసారి ఉప ఎన్నికలు..?
ఏపీలో వైసీపీ ఎంపీల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు వారు విజయం సాధించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఎంపీలు పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరగా అందుకు ఆమె అంగీకరించారు. నేటి ఉదయం 11 గంటలకు వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి …
Read More »