టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నతీరు చూస్తే గుండె రగిలి పోతోందని,అసెంబ్లీ కాకపోతే తడాకా చూపించేవాళ్లమని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కరణం ధర్మశ్రీ, జక్కంపూడి రాజా తదితరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటే రక్తం ఉడికిపోతోందని జక్కంపూడి రాజా అన్నారు. ఇది అసెంబ్లీ అని ఓపిక పట్టామని, లేకుంటే తాము ఏమిటో చూపించేవారమని అన్నారు. టీడీపీ వారు గత ఐదేళ్లు దున్నపోతుల్లా దోచుకుతిన్నారని …
Read More »తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు..సీఎం జగన్ న్యాయం
ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలను స్వాగతిస్తున్నానని, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు. గతంలో తెలుగు ప్రజల ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు సీఎం జగన్ వల్ల న్యాయం జరుగుతుందని కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1953 నుంచి మూడేళ్ల …
Read More »వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!
టీడీపీపై అసెంబ్లీలో మరింత దూకుడుగా వెళ్లాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈమేరకు పలు విషయాల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతి సభ్యుడూ ఏ సమయానికి వచ్చారు.. ఏ సమయానికి వెళుతున్నారనే అంశంపై దృష్టి పెట్టాలని చీఫ్ విప్‌కి జగన్ సూచించారు. ఈ వివరాలతో ప్రతిరోజూ సాయంత్రం తనకి నివేదిక ఇవ్వాలని …
Read More »కర్నూల్ జిల్లా చరిత్రలోనే ప్రథమం..జగన్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలోని 14 కి 14 నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఆరుగురు మొదటిసారి సభలో అడుగుపెట్టారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారే అసెంబ్లీలో అడుగుపెట్టడడం గమనార్హం. ఇక …
Read More »వైఎస్ జగన్ సంచలన ప్రకటన..ఒకట్రెండు రోజుల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్
ఏపీలో ఎన్నికల షెడ్యూలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తానని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడించారు. బస్సుయాత్ర కూడా షెడ్యూలు విడుదలైన వెంటనే మొదలు పెడతానని ఆయనన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌చార్జీల సమావేశంలో జగన్ పై విధంగా చెప్పారు. సామర్థ్యం ఉన్న వారికే ఎన్నికల ఇన్‌ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నానని …
Read More »అన్నా క్యాంటీన్లు సక్రమంగా లేక సొంత నిధులతో అన్నం పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
పేదల ఆకలి తీర్చాలన్న భావనతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత నిధులతో రూ.5లకే భోజనం పథకాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మొదట వైయస్ఆర్‌సీపీ మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేయగా ఆ తరువాత హిందూపురం, నగరి, రైల్వే కోడూరులో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప ఎక్కడా సక్రమంగా అన్నా …
Read More »