Home / Tag Archives: ysrcp mla (page 2)

Tag Archives: ysrcp mla

200మంది ఒకేసారి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనిపై రాళ్లు, రాడ్లతో దాడి

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్‌ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో… ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్‌ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే …

Read More »

సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ …

Read More »

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూల్ జిల్లాలో నిరాహార దీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా కర్నూల్ జిల్లా వెల్దుర్తి లో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యతిరేక విధానాలకు నిరసనలు వ్యక్తం చేశారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ..మూడు రాజధానులు వల్ల …

Read More »

పవన్‌ కల్యాణ్‌ గడ్డాలు తీసేసి సినిమాలకు ఎందుకు సిద్ధమయ్యాడో తెలుసా..

జనసేన గ్లాస్‌ పగిలిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఆ పార్టీ గుర్తులాంటివాడేనని ఆయన అన్నారు. అందరికీ ఉండాల్సిన రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతం, వ్యక్తిత్వం పవన్‌ కల్యాణ్‌కు లేవన్నారు. ఒక్క విషయంలో మాత్రం పవన్‌ కల్యాణ్‌ చెప్పింది చేస్తున్నాడని అన్నారు. ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన బాగుంటే సినిమాలు తీసుకుంటానని ఓ బహిరంగ సభలో చెప్పిన మాటను నిజం చేస్తున్నాడని …

Read More »

కర్నూల్ జిల్లాలో భారీ ఎత్తున నినాదాలు.. నిరసనలు

అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహించారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సర్వతోముఖాభివృద్దేలక్ష్యంగా   ముఖ్యమంత్రి  సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాల్సిన టిడిపి నాయకులు అమరావతి రాజధాని ఉండాలి మూడు రాజధానులు వద్దు అనే నినాదాలతో పెయిడ్ ఆర్టిస్ట్ లతో డ్రామాలు …

Read More »

కొబ్బరి చిప్పలు అమ్మే నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు..వరుసగా ఓడిపోయిన యనమల ఎమ్మెల్సీ అయ్యారు

ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్‌. అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ అన్నారు. చంద్రబాబు పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్‌గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు సభలో …

Read More »

పురాణేతిహాసాలను జోడిస్తూ వైసీపీ ఎమ్మెల్యే శాసనసభలో ప్రసంగం

‘మందర మాటలు విని శ్రీరాముడిని కైక అడువులకు పంపినట్టే.. చంద్రబాబు మాటలు విని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోనియాగాంధీ కష్టాలపాలు చేశారు. అరణ్యవాసం చేసిన శ్రీరాముడికి ప్రజలు పట్టాభిషేకం చేసిన విధంగానే వైఎస్‌ జగన్‌ను కూడా రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు’ అంటూ పురాణేతిహాసాలను జోడిస్తూ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి చేసిన ప్రసంగం గురువారం శాసనసభలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ విద్యపై జరిగిన చర్చలో ఆమె అనేక …

Read More »

అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన నేత ఎవరు..ఎందుకో తెలుసా

గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అనంతపెరం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెయిన్‌గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ… రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి..!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన …

Read More »

సీఎం జగన్ గ్రేట్ …చంద్రబాబుకు మిగిలేది 20 మంది ఎమ్మెల్యేలే

గత అయిదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు పాలన గ్రాఫిక్స్‌కే పరిమితం చేశారని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పాటు చేయకుండా తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. విజన్ 2020లో చంద్రబాబుకు మిగిలేది 20 మంది ఎమ్మెల్యేలేనని ఎద్దేవా చేశారు. రాజధాని భూములలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని పురుద్ఘాటించారు. ప్రజల ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నిర్ణయాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat