ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైవీ నిప్పులు చెరిగారు. కేవలం దోచుకోవడం కోసమే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయం అని, ముడుపుల …
Read More »