ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూల్ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 17వ తేదీకి బదులు 18న ఆయన జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ముందుగా ఈ నెల 17న సీఎం కర్నూలు పర్యటన ఖరారైంది. అయితే ఆ రోజు సోమవారం కావడంతో ‘స్పందన’ కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందని, 18వ తేదీన ఖరారు చేసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌లో స్వయంగా సీఎం వైఎస్ జగన్ …
Read More »‘వై ఆంధ్రప్రదేశ్ నీడ్స్ జగన్’
నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మేధావి వర్గం అభిప్రాయపడింది. ‘వై ఆంధ్రప్రదేశ్ నీడ్స్ జగన్’ అనే అంశంపై ప్రవాసాంధ్రులు (ఎన్‌ఆర్‌ఐ) ఆదివారం అనంతపురంలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ జడ్జి కిష్టప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా వెనుకబడిన ఏపీ అభివృద్ధి ప్రత్యేక హోదానే ఏకైకమార్గమని ప్రారంభం నుంచి …
Read More »