కర్నూలు జిల్లాలో వైయస్ఆర్‌సీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. దాదాపుగా కడప తర్వాత కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీస్తోంది. 14 నియోజకవర్గాల్లో వైసీపీ తిరుగులేని న్యాయకత్వంతో ముందుకెళ్తుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మరీ చెల్లా రామకృష్ణారెడ్డి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో …
Read More »