ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …
Read More »వైసీపీలో 100 మంది చేరిక..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ప్రజలు జగన్ బ్రహ్మరథం పడుతున్నారు. అంతేగాక వైసీపీలోకి వలస వస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన సుమారు వంద మంది కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు సమక్షంలో సోమవారం వైఎస్సార్ సీపీ లో చేరారు. …
Read More »ఏపీలో వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతల్లో వణుకు..
ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరడంతో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్రభుత్వం గట్టిగా పోరాడుతున్నామని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా …
Read More »టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలోకి సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని… వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో… నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. see also:మొన్న వైఎస్ జగన్ …
Read More »మాజీ జడ్పీ చైర్మన్ తో సహా టీడీపీ, కాంగ్రెస్ నేతలు 50 మంది వైసీపీలో చేరిక
జన సామాన్యంలోకి దూసుకెళ్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కోనసీమలో ప్రకృతి పలకరించింది. ఆకు పచ్చని అరటి చెట్లు.. ఆకాశాన్నంటేలా ఉన్న కొబ్బరాకులు సాదర స్వాగతం పలికాయి. కారుమబ్బుల్లోంచి నీలి మేఘాలు సంకల్ప సిద్ధిని చల్లటి మనసుతో దీవించాయి. జగన్ పాదయాత్రలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అదికార పార్టీల నుండి అనేక మంది వైసీపీలో చేరారు. see also:వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ …
Read More »వచ్చే నెల 8వ తేదీన వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళి ..!
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినా భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లంతా ఇప్పుడు ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ …
Read More »హిందూపురం.. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబొతున్న వైసీపీ ..ఇది రాజకీయం అంటే
హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. 2009 ఎన్నికల్లో విజయం సాధించిన అబ్దుల్ ఘని… 2014 ఎన్నికల్లో మాత్రం తన స్థానాన్ని బాలకృష్ణకు వదిలేశారు.. బాలయ్య అక్కడ పోటీ చేయడం వల్ల ఆయనకు పోటీచేసే అవకాశం రాలేదు..దానికి బదులుగా తనకు సముచితమైన పదవి ఇస్తుందని ఘని ఆశపడ్డారు.. నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పటి వరకు ఘనికి ఎలాంటి పదవి దక్కలేదు.. తెలుగు తమ్ముళ్లు కనీసం ఆయన గురించి …
Read More »వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్ జగన్ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అయితే జగన్‌ను కలవడానికి వేలాదిగా …
Read More »వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
2014 ఎన్నికల్లో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ను నిలబెట్టిన జిల్లాల్లో రాయలసీమలోని కర్నూల్ జిల్లా కూడా ఒకటి. కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇదే జిల్లాలోని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇలా వలసలు జరుగుతున్న తరుణంలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుందా అంటే ..నూటికి నూరు శాతం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి మొన్న గంగుల,నిన్న …
Read More »చంద్రబాబుకు త్వరలో పెద్ద షాక్..వైసీపీలో చేరనున్నమంత్రి పితాని సత్యనారాయణ
ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ పెద్ద దెబ్బ తగులుతుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు ,బీజేపి, కాంగ్రెస్స్ ఇతర పార్టీ నేతల్దరు ప్రతి పక్షం పార్టీ అయిన వైసీపీ భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా గోదావరి జిల్లాలో త్వరలో చంద్రబాబునాయుడుకు ఊహించని షాక్ తగలనుందా బిసి సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి సైకిల్ దిగేసి ఫ్యాన్ క్రింద సేదతీరాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి త్వరలోనే సదరు …
Read More »