ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూల్ జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధార్థరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధికోసం …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్ న్యూస్..వైసీపీలో చేరిన భూమా కుటుంబం
రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ఆళ్లగడ్డ, నంద్యాల పేర్లను చాటి చెప్పిన కుటుంబం భూమా కుటుంబం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్ రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో యువతకు ప్రాధాన్యత కల్పించిన దివంగత సీఎం ఎన్టీరామారావు పిలుపునందుకొని భూమా కుటుంబం టీడీపీలోకి ఆరంగ్రేటం చేసింది. అయితే ఊహించని విధంగా హఠాత్మరణాలు భూమా …
Read More »“అనంత”లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 4 సవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్రవ్యతీరేకత రావడంతో వైఎస్ జగన్ వైపూ అందరి చూపు మళ్లింది. అంతేకాదు నవరత్నాలు…పాదయాత్రలో ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు,రైతులకు ఇలా అందరికి న్యాయం చేస్తా అని గట్టి హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వీపరీతంగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే …
Read More »