కదిరి సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన మాధవ్‌ను వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఐ మాధవ్‌తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారు. …
Read More »అనంతలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబోతున్న వైఎస్ జగన్..!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత 316 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు అబ్దుల్ గని శనివారం …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో 60 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం
కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డి.విష్ణువర్ధన్‌రెడ్డికి గట్టిషాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు తొలిషాపురం పల్లె ఎల్లారెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ …
Read More »నేడు ఏపీలో హాట్ టాపిక్ ఇదే..వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి
ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మరాడు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి… కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి… ఇప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు వైసీసీలో చేరుతున్నారని సమచారం. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో …
Read More »రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్…వైసీపీలో చేరిన ఆ మహిళ ఎవరో తెలుసా
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.ఎందరో రాజకీయ ఉద్ధండులున్న గుంటూరు జిల్లా రాజకీయాల్లోకి ఓ ఎన్నారై మహిళ సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఆమె పొలిటికల్ ఎంట్రీనే హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరు విడదల రజనీకుమారి. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు ఇటీవల సుపరిచితురాలయ్యారు. …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈయనెవరో తెలుసా.?
ఆంద్రప్రదేశ్ లో 2019 లో జరిగే సాదరణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ఇతర పార్టీల నుండి ప్రతిపక్ష పార్టీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. పార్టీల్లో అసంతృప్తి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారంత వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక పక్క రాష్ట్రం కోసం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు …
Read More »ఏపీలో పెరుగుతున్న జగన్ హావా..వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి..!
వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచయిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన బలమైన నేతల్ని తనవైపు తిప్పుకునేందుకు పాదయాత్రను ఎంచుకున్నాడు. ఇందులో బాగాంగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో వైసీపీలో చేరబోతున్నారని సమచారం. ఈమేరకు పనబాక లక్ష్మి ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. గుంటూరు, …
Read More »టీడీపీ నుండి వైసీపీలో చేరిక..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు క్యాంపు కార్యాలయం వద్ద విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు సముద్రాల ప్రసాద్‌తో పాటు పలువురు వైఎస్ జగన్ …
Read More »అతి త్వరలో వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళి చేరిక
2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతోంది . రాష్ట్రంలో అధికారంలో పార్టీ టీడీపీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. . తన పార్టీ అధికారంలోకి వచ్చినా భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లంతా ఇప్పుడు ఏపీ ప్రతి పక్షనేత …
Read More »కర్నూల్ జిల్లాలో ఒకేసారి 200 కుటుంబాలు వైసీపీలో చేరిక..!
దళితుల అభ్యున్నతికి కృషి చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆదివారం హొళగుంద ఎస్సీ కాలనీలో వైసీపీ కన్వీనర్ షఫివుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన మృత్యుంజయ, లక్ష్మీనారాయణ. వెంకటేష్, కొమ్ము సాయిబేష్‌తో పాటు 200 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ వైఎస్ జగన్ కి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో టీడీపీ …
Read More »