ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సుప్రీకోర్టుకు చెందిన అత్యంత సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా …
Read More »పోలీస్ లాఠీతో గుంటూరు మేయర్ హల్‌చల్
ఏపీలో గుంటూరు నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్‌చల్ చేసిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి నగరంలోని అరండల్ పేటలో గిరి మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా బంద్ పాటిస్తున్న షాపులను ఓపెన్ చేయిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు …
Read More »బాబు కేసు-సీఐడీ సంచలన ప్రకటన
ఏపీలో పెనుసంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేవలం తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు పెట్టారని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది. ‘రమేశ్ స్టేట్మెంట్లోనే కేసు మొత్తం నడవలేదు. దర్యాప్తులో ఇది భాగం మాత్రమే. అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు కోర్టులో ఉండగా రమేశ్ ఇలా వ్యాఖ్యానించడం అయోమయానికి గురిచేయడమే. దర్యాప్తును ప్రభావితం చేయడమే. …
Read More »అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు
ఏపీలో అప్పటి ప్రభుత్వ హాయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారని వైసీపీఎమ్మెల్యే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చాలా దిట్ట. కానీ ఆయన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని మాజీ మంత్రి అనిల్ విమర్శించారు. …
Read More »ఏపీ వైసీపీకి షాక్
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి భారీ షాక్‌కు తగిలింది. విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, పంచకర్ల రమేశ్ బాబు పార్టీ నుంచి వైదొలిగారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా విషయాన్ని రమేశ్ బాబు ప్రకటించారు. పెందుర్తి నియోజకవర్గంలో కొంతకాలంలో వైసీపీ నేతల మధ్య వర్గ పోరు నడుస్తోంది. వచ్చే …
Read More »ఏపీ సీఐడీ అధిపతిగా ఆంజనేయులు
ఏపీ సీఐడీ విభాగ అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఆంజనేయులకు అప్పజెప్పింది. అయితే ప్రస్తుత సీఐడీ విభాగ అధిపతి అయిన సంజయ్ ఐపీఎస్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటతో ఆయన కొన్ని రోజులుగా మెడికల్ లీవ్స్ లో ఉన్నారు. దీంతో సంజయ్ స్థానంలో ముందు సీఐడీ ఐజీ …
Read More »ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు
ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలుత సత్య కుమార్ పేరు వినిపించగా.. కాంగ్రెస్లో కీలక బాధ్యతలు, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి ఉన్న అనుభవం, ఎన్టీఆర్ వారసురాలు అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాషాయం పార్టీ.. చిన్నమ్మకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
Read More »ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు ఘనవిజయం
ఏపీ లో ఈరోజు గురువారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ తరపున నర్తు రామారావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అయిన నర్తు రామారావు కు ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పడగా.. స్వతంత్ర అభ్యర్థికి నూట …
Read More »లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా
ఏపీలో పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Read More »కల్లు గీత కార్మికులకు రూ.10 లక్షలు
ఏపీలో కల్లు గీత కార్మికులు కల్లు గీస్తూ.. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.10,00,000 పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5,00,000, ఎక్స్రేషియా రూపంలో మరో రూ. 5,00,000 చెల్లించనుంది. కాగా, కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.10,00,000 పరిహారం అందిస్తోంది. తాజాగా శాశ్వత వైకల్యం బారిన పడినా రూ.10 …
Read More »