ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మలివిడత కార్యక్రమం ఇవాళ మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని ఉద్యోగులకు టీకాలు ఇవ్వనున్నారు.. కోవిన్ యాప్ లో 5.90 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు తొలి విడతలో 3.88 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటివరకు 48.90శాతం మందికి టీకాలు పంపిణీ చేయగా.. 74 మందికి మాత్రమే దుష్ఫలితాలు వచ్చాయి
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా సెలవులు ఉండవని పేర్కొంది. కరోనాతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనవరి 18 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్నాయి..
Read More »ఏపీలో కొత్తగా 625 కరోనా కేసులు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 మంది కరోనా బారినపడ్డారు. 49,348 మందికి పరీక్షలు నిర్వహించగా 625 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కృష్ణాలో 103, పశ్చిమగోదావరి 93, విశాఖపట్నం 88, గుంటూరు 68, చిత్తూరు 61 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 8,67,063 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 8,48,511 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో …
Read More »దేశ చరిత్రలోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం
మహిళా ఖైదీల విషయంలో దేశ చరిత్రలోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఖైదీల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయాలని నిర్ణయించారు. జైల్లో ఉన్న మహిళా ఖైదీలకు వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తున్నాము. వారు బయటకు వచ్చిన …
Read More »మూడు మెగా పరిశ్రమలకు జగన్ సర్కారు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.16,314 కోట్ల పెట్టుబడులతో పాటు వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంటెలిజెంట్ సెజ్, ఆదానీ డేటా సెంటర్, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు అటు విశాఖలో కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు
Read More »వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో అరుదైన అవకాశం
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో అరుదైన అవకాశం దక్కింది. పార్లమెంటరీ ఫ్రెండ్ షిప్ గ్రూప్ పేరిట ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివిధ దేశాలకు మన పార్లమెంట్ సభ్యులను ప్రతినిధులుగా నియమించి నవశకానికి నాంది పలికింది.అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఇరవైమందికి 14 దేశాలకు ప్రతినిధులుగా నియమించారు.ఒక దేశానికి కనీసంగా ఒకరు లేదా ముగ్గురు కూడా నియమితులవగా అందులో మన హిందూపురం ఎంపీ గోరంట్ల …
Read More »నేడే జగనన్న చేదోడు పథకం
ఏపీ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం జగనన్న చేదోడు పథకం ప్రారంభం కానున్నది.తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆన్ లైన్లో ప్రారంభించనున్నారు.. షాపులున్న రజకులకు,నాయీ బ్రాహ్మణులకు,టైలర్లకు ఏడాదికి రూ.పది వేల చొప్పున అందజేయనున్నారు. ఇందులో భాగంగా తొలివిడతగా 2,47,040మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.ఇందుకు రూ.247.40కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది..
Read More »మార్చి 28నుండి ఏపీ అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మొదలు కానున్నాయి.దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ మొట్టమొదటిసారిగా ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాని(2020-21)కి సంబంధించిన బడ్జెట్ ను ఈ నెల ముప్పై తారీఖున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ ప్రవేశ …
Read More »వైసీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
ఏపీలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల పోలీసుల మనస్తత్వం మారాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హితవు పలికారు. ప్రతి ఒక్కరినీ అమ్మా, తల్లీ, చెల్లీ, మీరు అంటూ పలకరిస్తూ… సమస్య ఏమిటో ఓపిగ్గా విని తెలుసుకుని పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశించారు. మహిళా దినోత్సవం …
Read More »మార్చి 6న ఏపీ బడ్జెట్
ఏపీలో మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల రెండు లేదా మూడో తారీఖు నుండి ఈ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఆరో తారీఖున ఏకాదశి నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇవాళో రేపో ప్రభుత్వ అధికారక ప్రకటన వెలువడనున్నట్లు ఏపీ వర్గాల్లో …
Read More »