ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు చులకనగా కనిపిస్తున్నారు. బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల తీరు.. రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు సంక్రాంతి పండక్కి మాత్రం చంద్రన్న కానుకల పేరుతో హడావిడి చేస్తున్నారు. కానీ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ …
Read More »రాజా రెడ్డి పాత్రలో జగపతి బాబు ఫస్ట్ లుక్ విడుదల..!
ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని అలరించిన జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్‌గా టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలు పెట్టాడు. కేవలం విలన్ పాత్రలోనే కాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ …
Read More »వైఎస్ వర్ధంతినుంచి భారీగా వైరల్ అవుతున్న దొడ్డా రామకృష్ణ లేఖ.. టీడీపీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆకాశానికెత్తేస్తూ కమ్మ కులానికి చెందిన దొడ్డా రామకృష్ణ అనే అభిమాని తమ కుటుంబ సభ్యుల జీవిత చరిత్రపై రాసిన పోస్ట్ వైఎస్ వర్ధంతికే ఘనమైన నివాళి అయింది. ఆయన రాసిన పోస్ట్ యధాతధంగా ఓపికగా చదవండి.. #దొరా (దొడ్డా రామకృష్ణ) కొంచం ఓపెన్ గా మాట్లాడతా.. “మనం కమ్మ వారం. నువ్వేంటి వైఎస్సార్ కాంగ్రెస్స్ అంటావ్. నీ లాంటి వాడు టీడీపీలో ఉండాలి…” అంటూ …
Read More »చంద్రబాబు వైఎస్సార్ కు నివాళులర్పించడంలో ఇంత అర్ధం ఉందా.?
గత ఎనిమిదేళ్లుగా ఏనాడూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించని సీఎం చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా వైయస్ కి ఘననివాళి అని ట్వీట్ పెట్టడంతో అందరూ అవాక్కవుతున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ తో ఎలాగూ కలిసి వెళ్తున్నాడు కాబట్టి ఇప్పటినుండే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఇదే ట్రోల్ అవుతోంది. 2019లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని రాజశేఖరరెడ్డి పరిపాలన అద్భుతమని, వైయస్ పథకాలని తిరిగి …
Read More »“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …
Read More »వైఎస్సార్ చనిపోయిన రోజు కరుణానిధి ఏమి చేశారో తెలుసా..!
అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి,ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్ది హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే.ఆయన మరణంతో యావత్తు ఆంధ్ర ప్రజలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.ఈ క్రమంలో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న ముత్తువేల్ కరుణానిధి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్ది గారి పేరును చెన్నై మహనగరంలోని ఒక వీధికి పెట్టారు. చెన్నైలోని ఒక వీధికి వైఎస్సార్ నగర్ అని పెట్టి దివంగత …
Read More »తెలుగులో మరో బయోపిక్..!
తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ …
Read More »పవన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్ అభిమానులు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.అయితే జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు .. మీరు ఒక లుక్ వేయండి.. నువ్వు.. వీటికి సమాధానం చెప్పగలవా పాలకుడు అవినీతి పరుడైతే ప్రజలపై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో …
Read More »దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …
Read More »అడ్డంగా బుక్కై పవన్ పరువు తీసిన ఫ్యాన్స్ ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెల్సిందే.నిన్న మొన్నటి దాకా పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి అనవసర విమర్శలు చేస్తూ .ఆమె వివాహాం గురించి పలు పోస్టులు ,కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఆమెపై విషప్రచారం చేశారు పవన్ అభిమానులు ..తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎప్పటి …
Read More »