ఏపీలో సంక్రాంతి పండుగ తర్వాత సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను సీఎం నేరుగా కలుస్తారు.. త్వరలోనే ఈ కార్యక్రమంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో ఇళ్ల స్థలాల పంపిణీలో పాల్గొన్న ఆయన.. పేదల కోసం చేస్తున్న మంచి పనులను కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.
Read More »నాలో నాతో YSR పుస్తకం ఆవిష్కరణ
అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో, నాతో YSR’ అనే పుస్తకాన్ని ఏపీ సీఎం YS జగన్ ఆవిష్కరించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘వైఎస్ఆర్ ఎంతోమంది జీవితాల్లోకి వచ్చారు. ఎంత మంది జీవితాల్లో వెలుగులు నింపారు.ఆయన అందరితో ఎలా ఉండే వారో నాకు …
Read More »మరణం లేని మహానేత వైఎస్సార్
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. వైఎస్సార్ మరణం లేని మహానేత అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ …
Read More »బాబు నిర్వాకం.. విశాఖకు శాపం
విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది. జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, …
Read More »మండలి రద్ధు అయిన రాష్ట్రాలు తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?. అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ …
Read More »వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. అప్పటి ఉమ్మడి ఏపీలో రెండో సారి అధికారాన్ని చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని ఎంచుకున్న సంగతి విదితమే. ఇదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడవనున్నాడు. ఇందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి …
Read More »బీజేపీ ఆఫీసులో ఆలీ
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి …
Read More »వైఎస్సార్ పై చంద్రబాబు ప్రశంసలు
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం. ఎప్పుడు వైఎస్సార్,ఆయన కుటుంబ సభ్యులపై దుమ్మెత్తిపోసే టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ ప్రస్తుత వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని వైఎస్సార్ పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికి వస్తే అప్పట్లో ఉమ్మడి ఏపీలో మీడియాపై నియంత్రణకు నాడు …
Read More »తండ్రికి తగ్గ తనయుడు..వైఎస్ఆర్ తరహాలోనే పేదల గృహాలలో వెలుగు నింపిన జగన్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగుతో 70 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కోనూరు సతీష్ శర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అందత్వ రహిత రాష్ట్రంగా ఉంచాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నేటి విద్యార్థులే రేపటి తరానికి మార్గదర్శకులని, వారు కంటి చూపుకు దూరం కాకుండా ముందుగా పాటశాల …
Read More »పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం..!
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైయస్ఆర్ 45 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి అనిల్ కుమార్, పేర్ని నాని స్థల పరిశీలన చేసారు. వీరుతో పాటు ప్రభుత్వ విప్ ఉదయభాను, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, జోగిరమేష్, మొండితోక జగన్‌మోహనరావు తదితరులు పాల్గున్నారు.త్వరలోనే వైయస్‌ఆర్ స్మృతి వనం, పార్కు ఏర్పాటు చేస్తామని నాని అన్నారు.45 అడుగుల వైయస్‌ఆర్ విగ్రహంతో పాటు, డాక్టర్ కెయల్ రావు గారి విగ్రహం ఏర్పాటు …
Read More »