విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. సోమవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకపోయినా రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించింది. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం …
Read More »