ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో టీడీపీ ఆకర్ష్ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో నలుగురికి మంత్రి పదవులు వరించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్ష పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. రాయల సీమ జిల్లాల నుంచి త్వరలో భారీగా వైసీపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రల పాటు, …
Read More »జగన్ కుటుంబంలోకి చేరినవాళ్లని చూసి చంద్రబాబు షాక్.. వారు వీళ్ళేనా…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికి వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం సాగుతున్న తీరును సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. ఈ కార్యక్రమన్ని …
Read More »