తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం త్వరలోనే నవ్యాంధ్రలో అమలు కానున్నది. ఇందులో భాగంగా అక్టోబర్ పదోతారీఖు నుంచి వైఎస్సార్ కంటివెలుగు పేరిట రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కంటి పరీక్షలు,అవసరమైతే ఆపరేషన్లు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు …
Read More »