Home / Tag Archives: YSR Congress Party

Tag Archives: YSR Congress Party

వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర తప్పిన ప్రమాదం

ఏపీలోని ఏలూరు జిల్లాలోని  చింతలపూడి నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు.. అధికార వైసీపీకి చెందిన నేత  వున్నమాట్ల రాకడ ఎలీజా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభానికి ఢీ కొట్టింది. అయితే కారులో బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ఎలీజా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద …

Read More »

రాష్ట్రపతి ఎన్నికలు -YSRCP సంచలన నిర్ణయం

త్వరలో జరగనున్న  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్మూకు ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ శుక్రవారం వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు.

Read More »

YCP Mp సంజీవ్ కుమార్ కు షాక్

 ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ  ఎంపీ సంజీవ్ కుమార్ ను సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది.. వెంటనే పాన్ నంబరుతో జత చేసి అప్ డేట్ చేసుకోవాలని  సదరు ఎంపీకి మెసేజ్ వచ్చింది. దానిని నమ్మి లింకులో వివరాలు నింపి పంపగా ఓటీపీ వచ్చింది. ఓ వ్యక్తి ఎంపీకి ఫోన్ చేసి OTP, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. …

Read More »

సీఎం జగన్ కు షాకిచ్చిన YCP MLA

ఏపీ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆ పార్టీకే గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో సదరు ఎమ్మెల్యే ఆధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తనకు మంత్రి పదవి దక్కకపోవడం గురించి మాట్లాడుతూ ఈ బోడి రాజకీయాలు నాకేందుకు..?. నాకు మంత్రి పదవి రాకుండా ఆధిష్టానం దెబ్బకొట్టింది. నేను కూడా …

Read More »

మాజీ మంత్రి కొడాలి నానికి కీలక పదవి?

ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత కొడాలి నానికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఛైర్మన్‌ పదవికి కేబినెట్‌ హోదా కల్పించాలనేది జగన్‌ ఆలోచనగా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మరో …

Read More »

ఏపీలో మళ్లీ 5 మంది డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వారితో ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ,అంజాద్‌ బాషా, నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. నారాయణస్వామి గత మంత్రివర్గంలోనూ డిప్యూటీ …

Read More »

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర.. 15వరోజు షెడ్యూల్‌ ఇదే

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 …

Read More »

పదో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదో రోజు షెడ్యూల్‌ విడుదలైంది.పదో రోజు పాదయాత్రలో భాగంగా ఉదయం 8గంటలకు ఆళ్లగడ్డలో పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8.30లకు పెద్ద చింతకుంట చేరుకుంటారు. అక్కడ నుంచి దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat