Home / Tag Archives: ysjaganreddy (page 7)

Tag Archives: ysjaganreddy

నారా లోకేష్   పాదయాత్రకు కండిషన్లు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి ..ఎమ్మెల్సీ నారా లోకేష్   పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని టీడీపీ నేత బోండా ఉమా  ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ …

Read More »

జేపీ నడ్డాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

 ఏపీ ప్రధానప్రతి పక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  కు ట్విట్టర్   ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జేపీ నడ్డాజీకి జన్మదిన శుభాకాంక్షలు .. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

Read More »

చంద్రబాబు సంచలన నిర్ణయం

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 2024లో ఏపీలో జ‌రిగే అసెంబ్లీ  ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక త‌న‌కు అదే చివ‌రి ఎన్నిక అవుతుంద‌ని ఆయన అన్నారు. రాష్ట్రంలోని క‌ర్నూల్ జిల్లాలో బుధ‌వారం జ‌రిగిన రోడ్‌షోలో భావోద్వేగంగా మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే అసెంబ్లీలో అడుగుపెడుతాన‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌తిజ్ఞ …

Read More »

రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం.. ప్రముఖ స్టార్ హీరో నాయకత్వంలోని జనసేన పార్టీ కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలోస్తాయో చెప్పారు అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.  దేశ రాజధాని నగరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జనసేన కల్సి బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి శాంపిల్స్ తో …

Read More »

ఏపీ టీడీపీకి బిగ్ షాక్

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో ఆయన తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు ఇంచార్జ్ గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో  ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గంజి చిరంజీవి  పార్టీకి రాజీనామా చేశారు. ‘టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానించారు. సీటు ఇచ్చి …

Read More »

ఏపీ విద్యార్థులకు శుభవార్త.

ఏపీ విద్యార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న  జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా  తదుపరి విడత నిధులను   రేపు గురువారం విడుదల చేయనుంది. ఈ నెల 11న బాపట్ల పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఐటీఐ, …

Read More »

మళ్లీ వార్తల్లోకి YCP Mp RRR

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని రాజధానిగా కదిలించలేరని ఆ పార్టీకి చెందిన  రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని ప్రస్తావించనే లేదని అన్నారు. మాతృభాషలో విద్యాబోధన చేయాలని కేంద్రం చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేసే పనిలో …

Read More »

ఉమామహేశ్వరి మృతి   ఓ మిస్టరీ -బాంబు పేల్చిన నందమూరి లక్ష్మీపార్వతి.

ఏపీ ఉమ్మడి రాష్ట్ర అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు అఖరి కుమార్తె అయిన  ఉమామహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. అయితే ఆమె మృతి గురించి  ఓ మిస్టరీ అంటూ బాంబు పేల్చారు నందమూరి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా ఉన్నాయని ఉమామహేశ్వరి మృతికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మానసికంగా హరికృష్ణను ఎన్నో …

Read More »

న్యూడ్ వీడియో కాల్ సంఘటనపై Mp గోరంట్ల మాధవ్ క్లారిటీ

 ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న అధికార వైసీపీకి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన న్యూడ్ వీడియో కాల్ సంఘటనపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  తన వీడియోను మార్ఫింగ్ చేశారని అన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. అశ్లీల వీడియో వెనుక ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన …

Read More »

‘మిస్ సౌత్ ఇండియా’గా ఛరిష్మా కృష్ణ

ఏపీలోని విశాఖ ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ ‘మిస్ సౌత్ ఇండియా’గా ఎంపికయ్యింది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోచిలో నిర్వహించిన పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల యువతులు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో  మంచి ప్రతిభ కనబరిచిన ఛరిష్మా విజేతగా నిలిచింది. ఈమె చదువుకుంటూనే నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat