వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా …
Read More »వైసీపీకి మరో నేత రాజీనామా…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మరో నేత రాజీనామా చేశారు .రాష్ట్రంలో ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార టీడీపీ పార్టీలో చేరిన విషయం మరవకముందే మరో నేత రాజీనామా చేశారు . ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరు లోని కుప్పం కు చెందిన మాజీ జెడ్పి చైర్మన్ సుబ్రహ్మణ్యం …
Read More »వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది .ఆ పార్టీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రకు అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అద్యక్షుడు తాళ్లరేవు నియోజక వర్గ మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైసీపీ లో చేరారు . ఆ పార్టీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్ …
Read More »పార్టీ మారి తప్పు చేశా -మంత్రి అఖిలప్రియ ఆవేదన ..
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారంకోసం ..పదవుల కోసం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరిన విషయం తెల్సిందే .పార్టీ మారే సమయంలో అఖిలప్రియతో పాటుగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో కల్సి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఈ నేపథ్యంలో పార్టీ మారినందుకు చంద్రబాబు తన …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …
Read More »నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకు 6-10 వేలు ఇచ్చిన చంద్రబాబు ..
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …
Read More »వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తాము పోటి చేయబోయే సెగ్మెంట్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు .అందులో భాగంగా గెలవగల సత్తా ఉండి సీట్లు రాని అధికార మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరడానికి సిద్ధమవుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలి …
Read More »దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …
Read More »