ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం ఈ నెల 15న సమావేశం జరగనుంది. పలు అంశాలపై చర్చించి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు, తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలు కేబినెట్లో …
Read More »సీఎం జగన్ పిలుపు
ఏపీలోని తాజా కరోనా తీరు, వైద్య పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేశారు. కరోనా సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం. సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలన్నారు. కరోనా రోగులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ANM, ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరా తీయాలన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా ప్రచారం చేయాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యం ప్రజలకు కల్పించాలన్నారు.
Read More »వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణరాజు పంచ్ డైలాగ్
వైకాపా నేతల తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తనపై వైకాపా నాయకులు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ రజనీకాంత్ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్ విసిరారు.
Read More »బీఏసీ సాక్షిగా టీడీపీ డ్రామాలు
బీఏసీ సమావేశం సాక్షిగా మరోసారి టీడీపీ డ్రామాలు బయటపడ్డాయి. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సాధ్యం కాని అంశాలను లేవనెత్తాడు. వర్చువల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదని, దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 50 రోజులైనా అంసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు …
Read More »సీఎం జగన్ కు పవన్ వార్నింగ్
బీఎస్-3 వాహనాల కొనుగోళ్లలో తాము మోసగాళ్లం కాదని.. మోసపోయినోళ్లమని టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి అన్నారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నందుకే వైఎస్ జగన్ మమ్మల్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. బాబాయ్‌ని, తమ్ముడిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా రివేంజ్ ఉంటుందని హెచ్చరించారు. ‘‘మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా నన్ను వేధిస్తారేమో’’ అంటూ ఏబీఎన్ న్యూస్ మేకర్ కార్యక్రమంలో పవన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Read More »ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు
ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు సంక్రాంతి సెలవులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాకా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. ఇక జూనియర్ కళాశాలలకు జనవరి పదకొండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు …
Read More »ఏపీ మంత్రిని కలిసిన చిరు..!
కాంగ్రెస్ మాజీ ఎంపీ ,టాలీవుడు సీనియర్ స్టార్ హీరో కొణిదెల చిరంజీవి ఈ రోజు శుక్రవారం నవ్యాంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలిశారు.ఈ క్రమంలో మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో సురేష్ మరణంతో కురసాల ఇంట విషాదం నెలకొంది.దీనికారణంగానే మంత్రి కన్నబాబు బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయారు. నేడు సురేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోదర …
Read More »వైసీపీ ఎమ్మెల్యే భూమన సంచలన నిర్ణయం..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ కంచుకోట అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున నిలబడి గెలుపొందిన ఎమ్మెల్యే,టీటీడీ మాజీ చైర్మన్,వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపో మాపో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి వర్గంలో తన స్థానం గురించి భూమన స్పందించారు. ఆయన మీడియాతో …
Read More »నోర్మూసుకొని వెళ్ళండి ..లేకపోతే తాట తీస్తా ..ఏపీ సీఎం దాదాగిరి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అధికార మదాన్ని చూపించారు .గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాలను తీసుకుంటారు కానీ నాకు ఓట్లు వేయరా ..వేస్తారు ..ఎందుకు వేయరు .. …
Read More »ఫలించిన జగన్ పోరాటం ..దిగొచ్చిన కేంద్రం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఇటు రాష్ట్ర టీడీపీ సర్కారుపై అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మీద తమదైన స్టైల్ లో పోరాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ ఇచ్చిన పోలవరం ,ప్రత్యేక హోదా ,రైల్వే …
Read More »