ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న చేదోడు.. ఈ పథకం 3వ విడత సాయాన్ని ప్రభుత్వం రేపు సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది.. రేపు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »ఏపీలో రాక్షస పాలన అంతం కావాలి
ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని విజయవాడ దుర్గమ్మను కోరుకున్నట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలి. ఐక్యతతో ఉండాలి. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయడానికి వారాహి ద్వారా ప్రచారం చేపడుతున్నా’ అని దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ తెలిపారు. ఆ తర్వాత వారాహి వాహనంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి …
Read More »వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘గుడిలో ఉంటే అది వారాహి. రోడ్డు మీద ఉంటే అది పంది. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్లేనని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ల నోర్లు మూయించకపోతే మన పవిత్ర …
Read More »నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్ పర్సన్
ఏపీలో నకిలీ నోట్ల చలామణి కేసులో బొందిలి కార్పొరేషన్ ఛైర్పర్సన్ రజనీని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల చలామణికి సంబంధించి బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన రజని నుంచి రూ. 40 లక్షలు విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగనోట్ల ముఠాతో ఓ ఎమ్మెల్యేకు సంబంధం ఉందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
Read More »ఏపీ ఆప్కో చైర్మన్ గా చిరంజీవి
ఏపీ ఆప్కో చైర్మన్ గా రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వైసీపీ నేత గంజి చిరంజీవిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దాదాపు 6 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు గంజి చిరంజీవి.. కానీ ఈలోగా అపెక్స్ బోర్డుకు ఎన్నికలు జరిగితే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని గంజి …
Read More »