ఏపీకి విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చని తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు విశాఖ రాజధాని ప్రక్రియ …
Read More »ఢిల్లీలో జగన్ బిజీ బిజీ
ఢిల్లీ చేరుకున్న ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. *ఈరోజు మద్యాహ్నం 3:30 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ గారితో భేటీ అయ్యారు.. *సాయంత్రం 4 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ గారితో భేటీ అవ్వడం జరిగింది.. *రాత్రి 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా గారితో భేటీ కానున్నారు.. *రేపు ఉదయం.9:30 గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాను గారిని కలవనున్న సీఎం …
Read More »పుణ్యక్షేత్రంలో మత్తుపదార్దాలు అరికట్టడానికి రాజకీయాలకు అతీతంగా కలిసి రండి…ఎమ్మెల్యే భూమన
తిరుపతి పుణ్యక్షేత్రంలో మత్తుపదార్థ విక్రయాలను పూర్తిగా అరికట్టెందుకు రాజకీయాలకు అతీతంగ కలిసి రావలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి చేసారు.తిరుపతి నగరంలో బుధవారం సాయంత్రం భూమన పలు ప్రాంతాల్లో తన సిబ్బందిని,వాహనాలను ప్రక్కన పెట్టేసి కాలి నడకన తిరుగుతూ పరిస్థులను పరిశీలించారు. గత కొన్ని రోజుల ముందు ఎమ్మెల్యే భూమన సైకిల్ పై పర్యటిస్తూ మత్తు పదార్థాలకు లోనైన యువకుల పరిస్థితిని చలించిపోయి, తిరుపతి పుణ్యక్షేత్రంలో మత్తుపదార్థాలను …
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. కరోనా వ్యాక్సిన్ పంపిణీతో పాటు పలు అంశాలపై సీఎం చర్చించే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల నిధుల మంజూరు విషయాలపైనా కేంద్రమంత్రులతో ఆయన మాట్లాడనున్నారు. అటు ప్రధాన మంత్రితో భేటీకి సీఎం కార్యాలయం సంప్రదించినట్లు తెలుస్తోంది.
Read More »తీవ్ర అస్వస్థతకు గురైన తమ్మినేని సీతారాం
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే.
Read More »నేడే ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమా
కరోనా కాలంలో గంగపుత్రులను ఆదుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ YSR మత్స్యకార భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా ఈ పథకానికి రూ.119.88 కోట్లను విడుదల చేస్తూ జగన్ సర్కార్ సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చేపల వేటను నిషేధించిన టైంలో జీవనోపాధి కోల్పోయిన ఒక్కో ఫ్యామిలీకి.. ఈ స్కీమ్ ద్వారా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
Read More »ఏపీ సీఎం జగన్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…”ఏపీ సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురాగ్యాలతో ఉంటూ… ఎక్కువ కాలం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను అన్న” అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్ కూడా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు. వైఎస్ జగన్‌తో పాటు …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌తో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్… ‘అనధికారికం’గా వైసీపీలో చేరిపోయారు. ఆయన శనివారం తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. వాసుపల్లి కుమారులకు జగన్ వైసీపీ కండువాలు కప్పారు. ఆ పక్కనే వాసుపల్లి నిలుచున్నారు. ఈ కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చాక.. ‘‘నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉంది. జగన్ గట్స్ ఉన్న నాయకుడు’’ అని ప్రశంసించారు. …
Read More »నరసాపురం లోక సభ ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిది-దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు వ్యవహారం.ఒకపక్క తన సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు,ఎమ్మెల్యేలు,మంత్రుకు,ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలో పార్టీ నిబంధనలను గంగలో తొక్కుతూ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీ వెళ్లి కలవడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో సదరు ఎంపీపై …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన గ్రామ స్వరాజ్యం
తూర్పుగోదావరి జిల్లాలో మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి మొదటి అడుగులు పడ్డాయి. ఈ దిశగా జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలివిడతగా మొత్తం 62 మండలాల్లో గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 15కల్లా మిగిలిన సచివాలయాలను ప్రారంభించేలా ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం …
Read More »