ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త బాధ్యతలను స్వీకరించారు. ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ)చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్ఐపీబీని పునర్నిర్మాణం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బోర్డు సభ్యులుగా మంత్రులు రాజేంద్రనాథ్,సుభాష్ చంద్రబోస్ ,రామచంద్రారెడ్డి,సత్యనారాయణ,కన్నబాబు,జయరాం,గౌతమ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వ్యవహరిస్తారు.
Read More »గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ సేవలు.. ఏ కార్డు అయినా 72గంటల్లోనే
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో కార్పొరేట్ కంపెనీల తరహాలో ఆఫీసులను తీసుకురాబోతున్నారు. రిసెప్షనిస్ట్ మాదిరిగా డిజిటల్ అసిస్టెంట్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ అసిస్టెంట్ స్వయంగా అర్జీ తీసుకుని ప్రాథమిక పరిశీలనచేసి సంబంధిత అధికారికి పంపిస్తారు.. సచివాలయంలో సేవలకోసం వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఏకపక్ష గవాక్ష పద్ధతి అంటే (సింగిల్ విండో) సేవలు అందించాలి. సేవల కోసం ఎవరు ముందు వస్తారో వారి పనులే జరగాలి. …
Read More »బోటు ప్రమాద ఘటనపై అధికారులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నారో తెలుసా.?
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన జగన్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున …
Read More »