ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఇంతేనా అని అనిపిస్తుంది. గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రజలకు కావాల్సిన వాటికోసమే పోరాడి అప్పటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించాడు. కాని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం తాను దారుణంగా ఓడిపోయడనే కోపం తో ప్రభుత్వంపై ఏదోక నింద వెయ్యాలని చూస్తున్నాడు. దీనిపై మండిపడ్డ విజయసాయి రెడ్డి …
Read More »దెందులూరులో చింతమనేని హ్యాట్రిక్ కొడతారా.? అబ్బయ్య చౌదరి అబ్బా అనిపిస్తారా.?
అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ చింతమనేని ప్రభాకర్ నిత్యం వివాదాలతోనే సావాసం చేస్తుంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో చింతమనేనిని ఓడించేందుకు విపక్ష వైసీపీ సిద్ధమవుతోంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన చింతమనేని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులపై చేయి చేసుకోవడం, రౌడీయిజం ఇతరత్రా వివాదాలతో చింతమనేని అంటే అందరికీ విసుగొచ్చేసింది. గతంలో అసెంబ్లీలో సైతం విపక్ష నేత వైఎస్ జగన్‌ను …
Read More »