xఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. తాజాగా సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. దీనిపై బీటెక్ రవి మాట్లాడుతూ, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. తనవద్ద కేసుకు సంబంధించిన సమాచారం ఉందేమోనని సిట్ అధికారులు …
Read More »వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు.కడప జిల్లాలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసిన విమర్శలకు ఆయన సమాదానం ఇచ్చారు. వివేకా హత్యకు గురైనప్పుడు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రక్తపు మరకలు చెరిపన వైనం అన్ని విషయాలు త్వరలోనే అన్ని బయటకు వస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు తొందరపడనవసరంలేదని ఆయన అన్నారు. గతంలో ఎన్.టి.ఆర్.ఏ …
Read More »వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్‌పై స్పందించిన కడప ఎస్పీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు. ఎవరైనా అలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తల పట్ల ఎస్పీ స్పందించారు. అలాగే అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read More »వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చకుండా… సాగదీస్తూ వెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశం. స్వయంగా సిట్ ఏర్పాటైనా ఫలితం లేదు. మరి కొత్త ప్రభుత్వం వేసిన సిట్ ఏం చేయబోతోంది. ఎప్పుడో ఎన్నికలకు ముందు జరిగిన హత్య. సాక్ష్యాధారాలు ఉన్నా… అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్… విషయం తేల్చకుండా… దర్యాప్తు చేస్తూనే వచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో… సిట్‌లో అధికారులు కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కొత్తగా …
Read More »ప్రతిపక్షాలను అంతమొందించే కుట్ర జరుగుతోంది…ఆనం
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలను అంతం చెయ్యాలని కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వైఎస్ వివేకానందరెడ్డి హత్య చాలా దారుణమని,దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు.ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. వైఎస్ కుటుంబంపై కక్షా రాజకీయాలు చేస్తున్నారని ఆనం మండిపడ్డారు. రాజకీయంగా వాళ్ళని ఎదుర్కునే ధైర్యం లేక అధికారం కోల్పోతున్నామని భయంతో ప్రతిపక్షాలను అంతమొందించే కుట్ర …
Read More »వైయస్ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం..
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైయస్ఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వైయస్ …
Read More »వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే.. శత్రువు కూడా సాయం చేసే వ్యక్తి
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని ఆపార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వివేకా తలకు పెద్ద పెద్ద గాయాలు, చేతివేళ్లకు కూడా గాయాలయ్యాయని, నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని 11గంటలకు ఇంటికి చేరుకున్నారని, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారన్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్ జిల్లా అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రజలకోసమే జీవితం అంకితం చేసిన మహానుభావుడు వివేకానందరెడ్డి …
Read More »