నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్వయాన బాబాయి.. అప్పటి ఉమ్మడి ఏపీమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. …
Read More »సంచలనం… వివేకా హత్యకేసులో చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..!
మాజీమంత్రి వివేకా హత్యకేసుపై సిట్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సిబీఐ అప్పగించాలంటూ..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే తాజాగా వివేకా హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. బాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు …
Read More »ఉరేసుకుంటా-మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలనం
ఏపీలో ఇటీవల మృతి చెందిన కడప జిల్లా వైసీపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నా పాత్ర ఉందని రుజువు చేస్తే మీరు చెప్పినచోట ఉరి వేసుకుంటా, ఒకవేళ మీదే తప్పని తేలితే ఏమిచేస్తారో చెప్పాలి అని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. సిట్ విచారణకు రావాలంటూ బుధవారం ఇద్దరు ఎస్‌ఐలు వచ్చి నోటీసులు ఇచ్చారని, 12వ తేదీన …
Read More »సంచలనం..వైయస్ వివేకా హత్యకేసులో టీడీపీ నేతల విచారణ..!
ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్ వివేకా హత్య సంచలనం రేపింది. వైయస్ వివేకా హత్యపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగింది. గత 9 నెలలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా వైయస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని సిట్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో అనుమానితులను వరుసగా విచారిస్తున్నారు. గురువారం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రస్తుతం …
Read More »