కడప జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, జార్జిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ కుటుంబం తరఫున ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘దేవుడు నాకు మంచి భర్తను, కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మంచి పరిపాలన …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న మాజీ మంత్రి కొణతాల లేఖ ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ,మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆ తర్వాత ఆ మహానేత తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే వైసీపీ ఆవిర్భావ దినం నుండి గత సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీలో ఉన్న అయన ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాల వలన ఆ …
Read More »వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో విజయమ్మ.!
ఆంధ్రప్రదేశ్ లోని 5కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ లో వైసీపీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించగా.. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపిన …
Read More »జగన్ కు చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా చెప్పిన విజయమ్మ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పార్టీ కి చెందిన ఎంపీలు కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ..లోక్ సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చకు రాకుండా సభ్యులు అడ్డుకుంటున్నారు అని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను …
Read More »వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. విజయమ్మతో మాట్లాడిన చివరి మాటలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తల్లి అయిన వై ఎస్ విజయమ్మ ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి మీద అంత అభిమానం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా గుర్తించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర కోసం అనుమతి ఇవ్వాలంటూ తాము సోనియా గాంధీని కలిస్తే… రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని ఆమె చెప్పారన్నారు. ఒక విగ్రహం పెట్టి.. అందరినీ …
Read More »కన్నీళ్లతో విజయమ్మ.. జగన్‌కు చెప్పినా.. మొండిగా వినలేదా.. ఎవరి కోసం..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాలో రఫ్పాడిస్తోంది. ఇక జగన్ నెల్లూరు పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయనున్నారు. నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో స్టార్ట్ చేసిన జగన్ పాదయాత్ర… నాలుగు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యాత్రను జగన్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇక జగన్ పాదయాత్రలో బిజీ బిజీగా ఉండగా.. …
Read More »మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో…వైఎస్ విజయమ్మ
ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి తల్లి వైఎస్ విజయమ్మ సంచలన వాఖ్యలు చేశారు. ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్ ముట్టడు. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, …
Read More »జగన్‌కు ఒకే ఒక్క ఛాన్స్.. ఎందుకు ఇవ్వాలి.. సింపుల్ లాజిక్‌తో తేల్చేసిన వై ఎస్ విజయమ్మ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తాజాగా ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆశక్తికర అంశాల పై స్పందించారు. నేడు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూస్తుంటే .. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే గుర్తుకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను ఆమె కోరారు. చంద్రబాబులాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం లేదన్నారు. …
Read More »వైఎస్ జగన్ కుమార్తెకు లండన్ స్కూల్‌లో ఎలా సీటు వచ్చిందో తెలుసా…
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ .. 2014లో అతి తక్కువతేడాతో అధికారం కోల్పోయినా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ జగన్ భార్య భారతి సాక్షి మీడియాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు వారి కుమార్తెలు నడుస్తున్నారు. జగన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. వారి పేర్లు వర్ష, హర్ష..అయితే జగన్ దంపతులు గర్వించే ఘనతను కుమార్తె సాధించిన విషయం …
Read More »వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు …
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీలో పార్టీ చేరిన సంగతి తెల్సిందే .మరికొంతమంది వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆస్థాన మీడియాకు ముద్రపడిన తెలుగు మీడియాకి …
Read More »