బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించిన RRR సినిమా లోని ‘నాటు నాటు’ పాటకి సినిమా టీం కి శుభాకాంక్షలు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ సాధించి భారతదేశ కీర్తిని తెలంగాణ పేరును మరోసారి విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళికి శుభాకాంక్షలు. గేయ రచయిత చంద్రబోస్ గారికి, స్వరకల్పన చేసిన కీరవాణి గారికి ప్రత్యేక అభినందనలు. ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు మేము తీయగలమని RRR సినిమా చాటి చెప్పింది. …
Read More »బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి : రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై bjp రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి బిజెపి పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నది. కవితను అవమానించిన అవమానించిన బండి సంజయ్ …
Read More »