ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం.. ప్రజల దగ్గరనే ఆ సమస్యలను పరిష్కరించడం కోసం తీసుకున్న నిర్ణయం రచ్చబండ. వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమంతో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరించేవారు. తాజాగా ముఖ్యమంత్రి …
Read More »వైఎస్ చెప్పిన గానుగెద్దు కథ మీకు తెలుసా..!
ఏ విషయాన్నయినా ఇట్టే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు స్పష్టంగా వివరించే సామర్థ్యం గల ముఖ్యమంత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి. తనకు ఇష్టమైన, ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించే నీటి ప్రాజెక్టులపై శాసనసభలో ప్రసంగిస్తూ(21 జూలై 2004) రైతులు నిజంగా అప్పుల వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? లేక ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం చేసుకుంటున్నారా? అని రైతులు కానివాళ్లంతా వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో తాను చదివిన …
Read More »మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
Read More »వైఎస్ అభిమానులకు షర్మిల సర్ ప్రైజ్
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సోదరి అయిన వైఎస్ షర్మిల వైఎస్సార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల జూలై ఎనిమిదో తారిఖున వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ అభిమానులైన దాదాపు ముప్పై మందికి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ధరించిన ఖద్దరు పంచె,చొక్కాలను ఒక్కొక్కరికి ఒక్కో జత చొప్పున …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
గడచిన ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన వై.యస్.జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతకూడా సంచలన నిర్ణయాలతో ఆ వర్గాలకు పదవులు కట్టబెట్టారు. ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలు చేయడంతోపాటు, మంత్రివర్గంలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 60శాతానికిపైగా పదవులు కట్టబెట్టి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రభుత్వంలోని మిగతా విభాగాలు కూడా అమలు చేస్తున్నాయి. న్యాయవిభాగంలో కూడా ప్రభుత్వ నియామకాల్లో ఇదే సూత్రం అమలు చేశారు. …
Read More »రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే..నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్‌తో యాత్ర ట్రైలర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పాదయాత్ర ముందు వైఎస్సార్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులతో …
Read More »వైఎస్సార్‌కు ఘన నివాళి..జనసంద్రమైన ఇడుపులపాయ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా అదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ జనసంద్రమైంది. ఉదయం నుంచే అభిమానులు వేల సంఖ్యలో ఘాట్ కు చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో మాజీ ఎంపీలు …
Read More »నా జీవితం అంకితం: వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను ఆయన తనయుడు, ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అంతకుముందు వైఎస్ జగన్ నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని …
Read More »వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఇచ్చిన ఘన నివాళి ఇదే..!!
అప్పటి ఉమ్మడి ఏపీలో అప్పటివరకు దాదాపు తొమ్మిదేళ్ళు నిరంకుశంగా పాలిస్తున్న ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అప్పటి పాలనకు పాదయాత్రతో శరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ..పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి మరల రెండో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదో జయంతి నేడు. మహానేత …
Read More »నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి,షర్మిల..నేడు వైఎస్ జగన్
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను దాటనుంది. ఈ నెల 14వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటుతుండటంతో వైసీపీ …
Read More »