దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. …
Read More »హిస్టరీ రిపీట్ అవుతుందనే ఆందోళనలో టీడీపీ నేతలు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా హిట్ టాక్ సొతం చేసుకుంది. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారు.. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను …
Read More »హెలికాఫ్టర్ ప్రమాద దృశ్యాలపై రెస్పాన్స్ ఏంటి.? సినిమాలో ఏది హైలైట్.. రాజకీయాలపై ప్రభావం
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా హిట్ టాక్ సొతం చేసుకుంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. ఇప్పటికే యూఎస్‌తో పాటు ఓవర్సీస్‌లో ‘యాత్ర’కు విశేష స్పందన వస్తోంది. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్, ఈ చిత్రానికి సంబంధించిన …
Read More »కాంగ్రెస్ బెదిరింపు..యాత్ర సినిమా మేం చెప్పినట్లే ఉండాలి
కాంగ్రెస్ నేతల వ్యవహారశైలికి తాజా నిదర్శనం ఇది. తమ మాటే నెగ్గాలనే తత్వానికి నిదర్శనం ఇది. మలయాళ నటుడు మమ్మూట్టి ప్రధాన పాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 8న రిలీజ్ అవనుంది. అయితే, విడుదలకు ముందు ‘యాత్ర’ సినిమాకు టీకాంగ్రెస్ హెచ్చరికలు పంపింది. టీపీసీసీ …
Read More »మేము ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఎవ్వరూ వినలేదు.. వైఎస్ అనే దేవుడే విన్నాడు
మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’.దివంగత నేత వైఎస్ జీవిత కథను ఆధారంగా తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగింది.ఇందులో భాగంగా చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ప్రతి ఒక్కరినీ కదిలించింది. 2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చాం.హార్ట్‌లో హోల్ ఉంది 6 నెలల కంటే …
Read More »యాత్ర సినిమాపై పెరిగిపోయిన అంచనాలు…దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు
కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తూ వచ్చిన సినిమా యాత్ర ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణంచెందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు దర్శకుడు మహి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ …
Read More »తండ్రి బాటలోనే తనయుడు..భారీ మెజారిటీతో అధికారంలోకి?
ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభానికి ముందు..తరువాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.ఇప్పుడు వైఎస్ జగన్ కూడా ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు, తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘అచ్చం నాన్నలానే’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. 2003లో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది.మండుటెండలో 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 68 రోజుల …
Read More »