టీటీడీ కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం నియమించింది. 25 మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, …
Read More »ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీన సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా పని చేశారు.
Read More »నిరుద్యోగ యువతకు ఏపీ సర్కారు షాక్
ఏపీలో ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మే 31తో ఎస్సీ, ఎస్టీలకు పెంచిన వయోపరిమితి గడువు ముగిసింది. ఇప్పుడు దీనిని 2026 మే 31 వరకు పెంచారు. అయితే ఓసీ, బీసీ, ఈబీసీలకు ఈ సడలింపు ఇవ్వకపోవడంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. …
Read More »తెలంగాణపై కేంద్రానికి జగన్ పిర్యాదు
తెలంగాణతో నీటి వివాదం విషయంలో.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా తోడేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా …
Read More »ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేశారు. ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. ఆ తర్వాతి నుంచి ప.గో, తూ.గో జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో సా.6 గంటలకే షాపులు మూసివేయాలి. మిగతా జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 10 వరకు (షాపులు 9కే మూసివేయాలి) సడలింపులు ఇవ్వగా.. పాజిటివిటీ రేటు 5%లోపు వచ్చేంత …
Read More »ఢిల్లీలో జగన్ బిజీ బిజీ
ఢిల్లీ చేరుకున్న ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. *ఈరోజు మద్యాహ్నం 3:30 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ గారితో భేటీ అయ్యారు.. *సాయంత్రం 4 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ గారితో భేటీ అవ్వడం జరిగింది.. *రాత్రి 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా గారితో భేటీ కానున్నారు.. *రేపు ఉదయం.9:30 గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాను గారిని కలవనున్న సీఎం …
Read More »ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు .
ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‍ఐ జోషి . ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‍గా మతం మార్చుకున్న సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తప్పించాలి . మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‍ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తొలగించాలని వినతి . సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో …
Read More »That Is వైఎస్ జగన్
ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇచ్చిన హామీలతో పాటుగా మేనిఫెస్టోలో లేకున్నా అమలు చేస్తున్న వాటిల్లో కొన్ని.. ► రైతు భరోసా డబ్బులను ఎనిమిది నెలలు ముందుగానే అది కూడా చెప్పిన దాని కన్నా మిన్నగా ముఖ్యమంత్రి జగన్ అందచేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 బదులుగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అదనంగా అందుతోంది. నాలుగేళ్లలో 50 వేల రూపాయలకు …
Read More »ఏపీలో 20,065 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న వచ్చిన కేసులతో పోలిస్తే.. ఇవాళ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1,01,571 టెస్టులు చేయగా 20,065 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 96 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 8,615కు చేరింది. గత 24 గంటల్లో 19,272 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,87,392 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »జగన్ తలచుకుంటే షర్మిలాను సీఎం ,విజయమ్మను రాష్ట్రపతి చేస్తాడు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన సంగతి విదితమే .అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలెట్టిన రోజు నుండే అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మంత్రులు జవహర్ నుండి …
Read More »