Home / Tag Archives: ys jaganmohan reddy (page 52)

Tag Archives: ys jaganmohan reddy

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ – జగన్ సంచలన నిర్ణయం ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .అసలు విషయానికి వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాష్ట్రంలో అనంతపురం జిల్లా ధర్మవరం లో చేనేత కార్మికులు చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా …

Read More »

ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడానికి అసలు కారణం ఇదే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో టీడీపీలో చేరారు .ఎంపీతో పాటు కేవలం ఆమె అనుచరవర్గం ఒక పది మంది నేతలు మాత్రమే చేరారు . కానీ వైసీపీ …

Read More »

వైసీపీ ఎంపీకి బంపర్ ఆఫర్ – 100 కోట్ల ప్యాకేజ్..500 కోట్ల రూ.ల కాంట్రాక్టులు ..

ఏపీలో ప్రస్తుతం ఒక వార్త తెగ సంచలనం రేపుతుంది .అదే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఒక ఎంపీను అధికార టీడీపీ పార్టీలో చేరడానికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సదరు ఎంపీకి వంద కోట్లు మొదటగా ఇచ్చి ..ఆ తర్వాత సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు . ఇప్పుడు ఈ వార్త …

Read More »

జగన్ పాదయాత్రను భగ్నం చేయడానికి టీడీపీ భారీ కుట్ర ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖు నుండి రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాలలో మూడు వేల కిలో మీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెల్సిందే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేకత పాలన…అధికార పార్టీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలు ..ప్రత్యేక హోదా పై అటు బీజేపీ ఇటు …

Read More »

టీడీపీలోకి వైసీపీ ఎంపీ -భారీ ప్యాకేజ్ ఫిక్స్ చేసిన చంద్రబాబు ..

ఏపీ లో విచిత్ర పరిస్థితి నెలకొన్నది .ఒకవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒక్క హామీ నేరవేర్చకపోగా వాటిపై ..ప్రజల సమస్యల పై పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తుంది అధికార తెలుగుదేశం పార్టీ .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ..ఇద్దరు ఎంపీలను టీడీపీ వైపు లాక్కున్నాడు ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ …

Read More »

వైసీపీ అధినేత జగన్ కు ఈ రోజు చాలా ముఖ్యం .ఎందుకంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే . అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ కుట్రల ఫలితంగా జగన్మోహన రెడ్డి మీద అక్రమ కేసులు …

Read More »

“దరువు” చెప్పిందే నిజమైంది -కర్నూలు ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్ …

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ,ఎంపీల అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే .గతంలో ఆన్లైన్ వెబ్ మీడియా సంచలనం ..ఉన్నది ఉన్నట్లు వార్తలను పబ్లిసిటీ చేసే దరువు .కామ్ రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గానికి 2019 లో జరగబోయే ఎన్నికలకు మాజీ కేంద్ర …

Read More »

గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయారు .కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాలని ..గెలిచి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు .ఈ క్రమంలో అందుకు తగ్గట్లు బలమైన అభ్యర్ధులను సిద్ధం చేస్తోన్నాడు వైఎస్ జగన్ . దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు …

Read More »

వైసీపీ పై బాబు ఆస్థాన మీడియా సరికొత్త విషప్రచారం ..!

ఏపీలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలో నడుస్తుంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీకి చెందిన పలానా ఎమ్మెల్యే , ఫలానా సీనియర్ నేత వైసీపీ పార్టీని వీడుతున్నాడు.అంతే …

Read More »

టీడీపీ కంచు కోటలో బాబుకు షాక్ …ఖుషిలో వైసీపీ శ్రేణులు ..

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జిల్లా అది .అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఒకేసారి టీడీపీ పార్టీకి కంచుకోటగా తయారైంది .ఆ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అంటేనే టీడీపీ ప్రభంజనం ఎలా ఉందో మనకు అర్ధమవుతుంది .అంతటి కంచుకోట అయిన ఆ జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat