ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై ఒక్కమంది అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అందులో ఏకంగా కొంతమంది ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులిచ్చి సత్కరించాడు . అయితే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే రేపు సోమవారం 27న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు …
Read More »కృష్ణా టీడీపీకి బిగ్ షాక్ -ఈ నెల 29న వైసీపీలోకి సీనియర్ నేత ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేడు రోజుల పాటు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే రెండు వందల కిలోమీటర్ల మైళ్లను దాటేశాడు .ఈ తరుణంలో అధికార పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి .. అందులో భాగంగా పార్టీకి ఎప్పటి నుండో పనిచేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి తన …
Read More »సోషల్ మీడియాలో జగన్ ఫ్యాన్స్ కు శుభవార్త-పీకే సంచలన నిర్ణయం ..
సోషల్ మీడియా ..ఇది నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా విషయ ప్రచారానికి ..నిజనిజాలు పది మందికి చేరే విధంగా ఉపయోగపడేది .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏవిధంగా అయితే కొన్ని సత్యాలు ..కొన్ని అసత్యాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి .అయితే మంచికి వాడుకున్నామా ..?చెడుకు వాడుకున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది .అయితే ప్రస్తుతం ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా …
Read More »చలించిపోయిన జగన్ -వెంటనే రూ.2.30 కోట్లు చెల్లిస్తామని హామీ..
ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు …
Read More »చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..
ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …
Read More »జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …
Read More »రానున్నది రాజన్న పాలనే ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు కర్నూలు జిల్లాలోని హుసేనాపురంలో నిర్వహించిన మహిళా గర్జన సదస్సులో పాల్గొన్నారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సభకు వస్తున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన వైఖరిపై మండిపడ్డారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని… ప్రభుత్వం కోసం కాకుండా …
Read More »మరోసారి నోరు జారిన లోకేష్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల …
Read More »మహిళా గర్జన సభలో బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం కర్నూలు జిల్లాలో హుసేనపురంలో జరిగిన మహిళా గర్జన సదస్సులో ఆమె మాట్లాడుతూ టీడీపీ సర్కారును తూర్పురబట్టారు . ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న మగవారిని త్రాగుడుకి భానిస చేసి చంపాలనే …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ …
Read More »