ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు .అందులో భాగంగా గురువారం జగన్ అనంతపురం జిల్లాలోని మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని గంగలకుంట గ్రామంలో ప్రారంభమైనది .ముప్పై ఐదో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ 11 .3 కి.మీ నడిచారు .ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల ఎనబై ఏడు కిలోమీటర్లు మేర …
Read More »4ఏళ్ళ తర్వాత వైసీపీలోకి మహిళ నేత …
పరిటాల సునీత ..ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .జిల్లా రాజకీయాల్లో పరిటాల వర్గం హవా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా ఒక మహిళ నాయకురాలు వైసీపీలో చేరనున్నారు . రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వస్తున్న మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల …
Read More »జగన్ గెలిచాడు..బాబు ఓడిపోయాడు ..
ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విజయం సాధించారు .గతంలో కర్నూలు జిల్లా నుండి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు .ఆ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ్ముడు చక్రపాణి రెడ్డి …
Read More »పవన్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన చక్రపాణి రెడ్డి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,నంద్యాల పార్లమెంటు నియోజక వర్గ వైసీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన అధినేత ,పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు .ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు .ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆయన తనయుడు …
Read More »జగన్ పాదయాత్ర మానుకో -మాజీ కేంద్ర మంత్రి సలహా ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .నిరుద్యోగ యువత ,విద్యార్ధి ,విద్యార్ధిని ,మహిళలు ,వృద్ధులు ,రైతుల నుండి మంచి ఆదరణ వస్తుంది . ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సలహా …
Read More »చంద్రబాబుకు చెమటలు పట్టించిన వైసీపీ ఎంపీలు …
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీలు చెమట పట్టించే నిర్ణయం తీసుకోనున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హామీ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తాము ..విశాఖ పట్టణంకు రైల్వే జోన్ ఇస్తాము . తీరా అధికారంలోకి …
Read More »ఏపీలో బాబు హామీ ..ఇంటికో స్విఫ్ట్ కారు …
ఏపీ అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఇంటికో ఉద్యోగం .సర్కారు నౌకరి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు బాబు ఇచ్చిన హామీతో ఆకర్షితులై టీడీపీ పార్టీకి ఓట్లు వేశారు . తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం …
Read More »వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే ..
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది .అందులో భాగంగా అధికార టీడీపీ పార్టీ నుండి నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో బిగ్ షాక్ తగలనున్నది . జిల్లాలో పీలేరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత జీవీ శ్రీనాథ్ …
Read More »పవన్ పై టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ ..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే విషయాన్నీ గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు మీడియా సాక్షిగా ,తమ పార్టీ నేతల మీటింగ్స్ లో ఒప్పుకున్నారు కూడా . ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే …
Read More »జగన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వనాశనం -ఎంపీ మురళి మోహన్
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన సీనియర్ ఎంపీ ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ,ప్రముఖ నటుడు మురళి మోహన్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఈ రోజు శనివారం ఎంపీ మురళి మోహన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా మురళి మోహన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …
Read More »