ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా .తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరబోతున్నారు.అయితే ఆయన ఎవరో కాదు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్టార్ హీరో ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే ఐదు వందలకు పైగా …
Read More »ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి . See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న …
Read More »విరామం లేదు.. విశ్రాంతి లేదు.. నా స్వామిరంగా జగన్ ఏం చెప్పాడు భయ్యా..?
రాష్ట్రంలో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర 77 రోజులకి చేరుకుంది. విరామ లేదు.. విసుగు లేదు.. అలసట లేదు.. ఆయాసం లేదు… గట్టిగా చెప్పాలంటే జగన్‌కు విశ్రాంతి లేదు.. జగన్ వెంట నడుస్తున్న జనవాహిని తగ్గడం లేదు. సునామీలా సాగుతున్న యాత్ర, కెరటాల్లా ఎగిసిపడుతున్న ప్రజా ఉత్సాహం, జగన్‌లో జవసత్వాలను ద్విగుళం బహుళం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర కంటే.. నేడు జగన్ …
Read More »2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!
ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులను శాసించిన మహానేత ..రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా తీసుకురావాలని అప్పటి ఆయా ముఖ్యమంత్రులకు మార్గదర్శకం చేసిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నీడగా పని చేశారు అని కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో మంచి టాక్ .ఇంతకూ ఎవరు అయన అని జుట్టు పీక్కుంటున్నారా ..ఆయనే కాంగ్రెస్ …
Read More »సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. See Alsoబ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..! …
Read More »ఏపీ ప్రజల తలరాత మార్చే సత్తా ఉన్న నేత జగన్ ..టీడీపీ కేంద్ర మాజీ మంత్రి..
ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ పార్టీకి చెందిన నేత కాదు ..ఇతర పార్టీల నుండి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేత కాదు.ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి .ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రాజంపేట నుండి ఎంపీగా గెలిచిన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాయంలో కేంద్రమంత్రిగా పని చేసిన అన్నయ్యగారి సాయిప్రతాప్ .ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోటరిగా ముద్ర …
Read More »ఒక్కరోజే వెయ్యి కోట్ల స్కామ్ ..అధికార పార్టీనా మజాకానా ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఇటివల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో బాబు మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని విడుదల కూడా చేశారు.అయితే తాజాగా స్వయానా చంద్రబాబుకు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ …
Read More »వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ యువనేత ..?
ఏపీలో రాజకీయాలు అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీలోకి చేరడం ..మరల తిరిగి అదే పార్టీలోకి రావడం అనే విధంగా తయారైంది.అధికార టీడీపీ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై అక్రమకేసులను బనాయించి..బెదిరించొ ..తాయిలాలు ఆశచూపో పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇలా వైసీపీ నుండి టీడీపీలో చేరాడు దివంగత మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రు.నెహ్రు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని టీడీపీ అధినేత …
Read More »జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.జగన్ పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధిని విద్యార్థులు ,నిరుద్యోగులు ,రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ,కష్టాలను చెప్పుకుంటున్నారు.పాదయాత్రకు విశేష ఆదరణ వస్తున్న …
Read More »పవన్ పొలిటికల్ ఎంట్రీపై రానా షాకింగ్ కామెంట్స్ ..
టాలీవుడ్ యంగ్ హీరో ,దగ్గుబాటి వారసుడు రానా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో ప్రజాయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి జనసేన పార్టీ …
Read More »